MNCL: మందమర్రి బస్టాండ్ ఆవరణలో కొన్ని రోజులుగా లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని TDP పట్టణ అధ్యక్షుడు సంపత్ అన్నారు. ఆదివారం మాట్లాడుతూ రాత్రి సమయంలో అంధకారంగా ఉండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
తెలంగాణ
VIDEO: చీకట్లో బస్టాండ్.. హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలి


