MHBD: పట్టణంలోని జమాండ్లపల్లి వద్ద ఉన్న మున్నేరు వాగు కలుషితం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వాగులో ప్లాస్టిక్, కోడి వ్యర్దాలతో నిండిపోయిందని, దీంతో వాగు పరిసర ప్రాంతాలని కంపు వాసన వచ్చి, అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ విషయమై అధికారుల సైతం పట్టించుకోవడంలేదని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VDEO: ప్లాస్టిక్, కోడి వ్యర్ధాలతో నిండిపోయిన మున్నేరు వాగు


