ADB: 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బీఎల్‌వో కవిత సూచించారు. ఆదివారం గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓటరు జాబితా వివరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రత్యేక ఓటర్ సవరణలో నమోదు చేసుకున్న ఓటర్లు తప్పుగా ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
'అర్హులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి'


