ASF: వాంకిడి మండలం నార్లపూర్ గ్రామంలో పోలీసులు ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన తనిఖీలలో 40 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. సైబర్ మోసాలు, ఓటీపీ, బ్యాంకు వివరాలను అపరిచితులకు ఇవ్వొద్దని సూచించారు. యువత మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.
తెలంగాణ
VIDEO: నార్లపూర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం


