MBNR: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న నీట్-2026 పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని, రవాణా సదుపాయాలు కూడా కల్పించామని వెల్లడించారు. పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.
తెలంగాణ
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్


