హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మల్లన గండి వద్ద భద్రత చర్యలు చేపట్టాలి'

JN: చిల్పూర్ మండలం గార్లగడ్డతండా జీపిలో ఉన్న మల్లన్న గండి రిజర్వాయర్, వాటర్ ఫాల్స్ వద్ద భద్రత చర్యలు చేపట్టాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మల్లన్నసాగర్ గండి ప్రాంతాన్ని వారు సందర్శించి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులు, MLA తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.