MLG: మున్సిపాలిటీ పరిధిలోని NH-163 ప్రధాన రహదారిపై పశువులు నడిరోడ్డుపై సంచరిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. పశువుల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాల భయం నెలకొందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లపై పశువుల సంచారం.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


