KNR: ట్రాఫిక్ సీఐ సంజీవ్ ఆదేశాల మేరకు ఎస్ఐ హనుమండ్లు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకొని నిబంధనలు పాటించాలన్నారు.
తెలంగాణ
బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు


