ADB: ఇచ్చోడ మండలం సాత్ నంబర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. వార్డ్ మెంబర్ శివరామ్, రమేష్, దుదిరామ్‌కు నరేశ్ జాదవ్ కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు.
తెలంగాణ
నరేశ్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు


