హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం తాగి 'నీట్ పరీక్ష'కు.!

HYD: నగర శివారు ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో 'నీట్‌ పీజీ' పరీక్షా కేంద్రానికి మద్యంతాగిన స్థితిలో ఓ విద్యార్థి రావడం కలకలం రేపింది. నగరానికి చెందిన మహమ్మద్‌ రిజ్వాన్‌ మద్యంతాగి పరీక్షకు హాజరైనట్లు సిబ్బంది తెలిపారు. హాల్‌లో అతడి ప్రవర్తనను గమనించిన పరీక్షా సిబ్బంది వెంటనే అతడిని బయటకు పంపినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.