BDK: పినపాక మండలం ఈ బయ్యారం గోల్కొండ ముత్యాలమ్మ ఆలయం వద్ద శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: గోల్కొండ ముత్యాలమ్మ ఆలయంలో భక్తుల సందడి


