హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీట్ పీజీ పరీక్ష కేంద్రాని పరిశీలించిన అదనపు ఎస్పీ

NLG: పట్టణంలో ఇవాళ నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.