MHBD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.10:30 కి కేసముద్రం చేరుకొని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. 11:30కి మండలంలో మున్సిపాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45కి ఇనుగుర్తి, సీరోల్, దంతాలపల్లి MRO కార్యాలయ భవనాల శిలాఫలకాలను ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణ
రేపు మానుకోట జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


