హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రికి గౌరవ వందనం

VKB: వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆదివారం రైల్వే స్టేషన్‌కు వెళ్లి కలెక్టర్ దీపక్ తివారి ఆయనకి బొకేతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుందన్నారు.