NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్గంధం, దోమల బెడద పెరిగిందని గ్రామస్థులు వాపోతున్నారు. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపైనే మురుగునీరు.. ప్రజల ఇబ్బందులు


