హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజల సమస్యలే ప్రధాన అజెండా: మంత్రి

HNK: పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి.. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.