HNK: హన్మకొండ యూఆర్‌ఎస్‌లో నాన్‌టీచింగ్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 31న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఈవో గిరిరాజ్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, పీఈటీ, హిందీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో డీఈవో కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
యూఆర్‌ఎస్ పోస్టులకు 31న ఇంటర్వ్యూలు


