NRML: ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌లో DSP శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గంజాయి, మైనర్ డ్రైవింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని DSP సూచించారు.
తెలంగాణ
పాత ఎల్లాపూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్


