హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత బియ్యం పంపిణీపై డిమాండ్

MNCL: చెన్నూరు పట్టణం చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందించే మూడు నెలల ఉచిత బియ్యం పంపిణీ గడువును మరో వారంరోజుల పాటు పెంచాలని భాజపా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు. దుకాణాల్లో బియ్యం నిల్వలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో చాలామంది లబ్దిదారులకు అందలేదని, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పంపిణీ గడువును పెంచాలన్నారు.