హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో నగర పాలక సంస్థ సాధారణ సమావేశం

NLG: నల్గొండ నగర పాలక సంస్థ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు సమయానికి హాజరు కావాలని ఆయన కోరారు. అధికారులందరూ తప్పక హాజరు కావాలన్నారు.