NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 357.10 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా,ప్రస్తుతం 1.001 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 358.10 మీటర్ల నీటిమట్టంతో 1.491 టీఎంసీల నిల్వ ఉండేది. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 0 క్యూసెక్కులు నమోదైంది. ఇదే సమయంలో 1.40 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
VIDEO: గడ్డెన్నవాగులో తగ్గిన నీటి నిల్వ


