హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'

RR: ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ కేవైసీ (KYC) అప్‌డేట్‌లు, బహుమతులు గెలుచుకున్నారనే మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయడం, ఓటీపీ (OTP) లేదా పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవడం చేయవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే '1930' హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.