హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలన: కేంద్ర మంత్రి

VKB: వికారాబాద్‌లో 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద నూతనంగా చేపడుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సమీక్షించి, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.