హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు

ADB: జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంద్రవెల్లి 6.0 మి.మీ, గాదిగూడ 4.8 మి.మీ, తాంసి 4.8 మి.మీ, గుడిహత్నూర్ 4.8 మి.మీ, నార్నూర్ 4.8 మి.మీ, సత్నాల 4.0 మి.మీ.గా ఉందని తెలియజేశారు. ఆదిలాబాద్, సోనాల, నేరడిగొండ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.