హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రోన్‌లతో దోమల మందు పిచికారీ

RR: మూసీలో ప్రత్యేక డ్రోన్‌లతో దోమల నివారణ మందులను చల్లడానికి చర్యలు చేపట్టినట్లు GHMC అదనపు కమిషనర్ రవికిరణ్ తెలిపారు. మూసీలో దోమల సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు శనివారం అత్తాపూర్ మూసీ కాలువలో మూడు ప్రత్యేక డ్రోన్‌లతో దోమల నివారణ మందులు పిచికారి చేయించారు.