SRPT: నడిగూడెం మండల కేంద్రంలో సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
మార్నింగ్ వాక్‌లో సర్పంచ్ దున్న శ్రీనివాస్


