KMR: విధుల్లో నిర్లక్ష్యం వహించిన విత్తనక్షేత్ర అధికారి ఇంద్రసేనకు మేము జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం నాగిరెడ్డిపేట మండలంలోని విత్తన క్షేత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విత్తనక్షేత్ర అధికారి అక్కడ లేకపోవడంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడంతో మెమో జారీ చేసినట్లు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
విధుల్లో నిర్లక్ష్యం.. అధికారికి మెమో జారీ


