హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య!

BHNG: వలిగొండ మండలం కంచననపల్లి గ్రామంలో శనివారం ఓ విషాదం చోటుచేసుకుంది.  భువనగిరి మండలం తాజ్‌పూర్‌కు చెందిన అశ్వినికి కంచనపల్లికి చెందిన కొలిచేలిమి మహేష్‌తో 2023 వివాహమైంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. భర్త మహేష్ వరకట్నం కోసం వేధించేవాడని, దీంతో తట్టుకోలేక అశ్విని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.