NRML: రాఖీ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా ఆర్టీసీకి మంచి ఆదాయం లభించింది. నిర్మల్ డిపో రూ. 56.23 లక్షల ఆదాయం పొంది 137.31 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఇదే క్రమంలో భైంసా డిపో రూ. 21.46 లక్షల రాబడితో 127.32 శాతాన్ని నమోదు చేసి విశేష ప్రతిభ కనబరిచింది. ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా ఈ భారీ ఆదాయం సాధ్యమైంది.
తెలంగాణ
రాఖీ పండగతో ఆర్టీసీకి భారీ ఆదాయం


