హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: టౌన్ సబ్‌స్టేషన్ పనుల దృష్ట్యా ఆదివారం మ. 3:30-4:30 వరకు రాంబజార్, పురాణిపేట, ఎల్జీ లాడ్జ్, అంగడి బజార్, యావర్ రోడ్, మార్కెట్ వెనుక, కృష్ణానగర్, అరవిందనగర్, మార్కండేయ, టాకసంధి, సాయిరాం, కరీంనగర్ రోడ్, గోవింద్‌పల్లి, గణేష్ గుడి, బైపాస్, శ్రీరాం, వెంకటాద్రినగర్‌లో కరెంటు నిలిపివేస్తామని, ప్రజలు సహకరించాలని డీఈ గంగారం కోరారు.