హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిటీ కాలేజీలో MBA కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

HYD: సిటీ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి MBA కోర్సు కన్వీనర్ కోటాలో మిగిలిన 20 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీలక్ష్మి తెలిపారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తామన్నారు. అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.