BDK: చర్ల మండలం పరిధిలో శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. పెగడాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ సందర్భంగా ఒక మావోయిస్టు సభ్యుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నగదు లభించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బీజాపూర్‌లో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం


