WGL: వర్ధన్నపేట పట్టణంలోని జఫ్ఫర్గడ్ ప్రధాన రహదారి గుంతలమయమై ప్రమాదాలకు నిలయంగా మారడంతో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్పందించారు. ఆదివారం జేసీబీ సహాయంతో గుంతలను పూడ్చి రహదారిని తాత్కాలికంగా సరిచేశారు. మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదకర రహదారిపై ఛైర్మన్ ప్రత్యేక దృష్టి


