JGL: జగిత్యాల రూరల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అన్నపూర్ణ- సంతోష్ ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్లకు కరెంట్ స్తంభాల ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, సంబంధిత కరెంట్ అధికారులతో మాట్లాడి కరెంట్ పోల్ వేయాలని ఆదేశించారు. జగిత్యాలకు 2వ విడత 2వేల ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు కరెంట్ స్తంభాలు మంజూరు


