MLG: జిల్లాలో చికెన్ ధరలు ప్రస్తుతం కిలోకు సుమారు రూ. 270గా కొనసాగుతున్నాయి. చికెన్ బ్రెస్ట్ ధర కిలోకు రూ. 310 వరకు ఉంది. లైవ్ కోడి ధర కిలోకు సుమారు రూ. 200గా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్, సరఫరా పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్తులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు!


