MHBD: జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఈనెల 31న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్నందున అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్


