హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రార్థించారు. ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.