SRCL: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల విద్యుత్ శాఖ ఎఈ అన్నారు. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు క్రమంగా వాడుతున్న విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. ఏఈ మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్లు పొందిన వారు నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలన్నారు.
తెలంగాణ
VIDEO: అక్రమ విద్యుత్‌ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు


