హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 457.90 మీటర్లుగా ఉందన్నారు. ఒక గేటు నుంచి 285, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.