MNCL: జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఇంటర్ డిపార్టుమెంట్ వార్షిక క్రీడా పోటీలు సెప్టెంబర్ 4నుంచి జరగనున్నట్లు GM శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరాంపూర్ పట్టణంలోని ప్రగతి మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఏరియాలో మొత్తం గనులు, డిపార్ట్‌మెంట్లను కలిపి 4 టీంలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 4నుంచి వార్షిక క్రీడా పోటీలు


