హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు!

KMR: జిల్లాలో చికెన్ ధరలు ప్రస్తుతం కిలోకు సుమారు రూ.280గా కొనసాగుతున్నాయి. చికెన్ బ్రెస్ట్ ధర కిలోకు రూ.320 వరకు ఉంది. లైవ్ కోడి ధర కిలోకు సుమారు రూ.2020గా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్, సరఫరా పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్తులు తెలిపారు.