NZB: జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, వర్ని మండలాల మీదుగా రుద్రూర్ వరకు రూ.305 కోట్లతో 765 డి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఉమ్మడి జిల్లాల్లో 55 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. 70 శాతం మేర పూర్తయ్యాయి. అయితే, పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సి రూ.కోట్ల విలువైన రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా మారుతున్నాయి.
తెలంగాణ
ప్రారంభానికి ముందే రహదారికి పగుళ్లు


