SRPT: నగరపాలక సంస్థలోని 11వ డివిజన్ పరిధిలో మామిళ్లగూడెంకు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు దారుణంగా పెరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు తొలగించడం లేదని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు శుభ్రం చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
చెట్లతో అధ్వానంగా మారిన రోడ్డు!


