హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిడ్ మానేరు జలాశయానికి స్వల్ప వరద

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ సమీపంలోని మిడ్ మానేరు జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 315.03 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, 20.494 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ఇన్‌ఫ్లో 382, అవుట్‌ఫ్లో 127 క్యూసెక్కులుగా నమోదైంది.