హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత ఫౌండేషన్ కోచింగ్ దరఖాస్తు ఆహ్వానం

WNP: గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే BPL కేటగిరీ మైనారిటీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ అక్బర్ పాషా తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.