హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పాలమూరులో జాబ్ మేళా

WNP: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆగస్టు 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. టాటా క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ సహా పలు సంస్థలు పాల్గొంటాయన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల మహిళలు అర్హులని తెలిపారు.