హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,976 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 147.49 మీటర్లు, నిల్వ 18.7584 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి 402 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో HMWS 281, NTPC 121 క్యూసెక్కులు కాగా, గేట్ల ద్వారా నీటి విడుదల లేదని అధికారులు తెలిపారు.