KNR: మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట ఉన్న పురాతన మర్రిచెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ మర్రిచెట్టు కింద ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తున్న బుద్ధుడి విగ్రహం, చుట్టూ ఉన్న పచ్చదనంతో ఆ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తోంది.
తెలంగాణ
ప్రశాంతతకు ప్రతీకగా బుద్ధుడు.. ఆకట్టుకుంటున్న మర్రిచెట్టు


