SRPT: కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో వాహనదారుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!


