హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మూసారాంబాగ్ హైలెవల్ వంతెన షురూ

HYD: మూసారాంబాగ్ వద్ద మూసీపై రూ.52కోట్లతో చేపట్టిన కొత్త హై లెవల్ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. వర్షాకాలం వరదల కారణంగా రాకపోకలకు కలిగే సీజనల్ అంతరాయానికి ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 3.5 మీటర్ల ఫుట్‌పాత్ ఉంది.